పోలీసు వాహ‌నంపై ఉగ్ర‌దాడి, సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డ పోలీసులు

జ‌మ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పోలీసులపై దాడికి దిగారు. జాతీయ రహదారిలో పోలీసులు ఓ వాహనంలో జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఆ వాహనంపై ముష్కరులు కాల్పులకు

Read more