శ్రీన‌గ‌ర్ ఆస్ప‌త్రిలో ఉగ్ర‌వాదుల కాల్పులు

జ‌మ్మూకాశ్మీర్ః శ్రీనగర్‌లోని శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రి వద్ద ఉగ్రవాదులు పేట్రెగిపోయారు. ఆస్పత్రిలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత అటు నుంచి ఉగ్రవాదులు పారిపోయినట్లు

Read more