పదో తరగతి గణితం పేపర్‌లో అదనంగా 6 మార్కులు

హైదరాబాద్‌: ఇటివల ముగిసిన పదో తరగతి గణితం పరీక్షపత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో విద్యార్థులకు 6 మార్కులు కలపాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Read more