ఆర్టీజిఎస్‌ ఏపి ప్రజలకు హెచ్చరిక

అమరావతి: ఏపి ప్రజలకు ఆర్టీజిఎస్‌ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

Read more