5జి ట్రయల్స్‌కు సర్వం సిద్ధం!

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో 5జి ట్రయల్స్‌కోసం అన్ని కంపెనీలను టెలికాం శాఖ అనుమతించింది. అమెరికా నిషేధించిన చైనా సంస్థ హువేయితోసహా అన్ని కంపెనీలను 5జి ట్రయల్స్‌కోసం అనుమతించింది.

Read more

స్పెక్ట్రమ్‌ వేలంతో రూ.5.83 లక్షలకోట్లు

న్యూఢిల్లీ: టెలికాం స్పెక్ట్రమ్‌ వేలంద్వారా భారత్‌కు 84 బిలియన్‌ డాలర్లరాబడులు రావచ్చని ఆశాఖ అంచనావేసింది. 2019లో నిర్వహించే వేలంతో గత ఏడాదికంటే రెట్టింపు రాబడులు సాధించాలనే లక్ష్యంతోఉంది.

Read more

22% క్షీణించిన టెలికాం రాబడి

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలనుంచి ప్రభుత్వానికి రాబడులు 22శాతం తగ్గినట్లు తేలింది. గత ఆర్ధికసంవత్సరంలో టెలికాం రంగంలో అనుమతులిచ్చిన కంపెనీలద్వారా రాబడులు భారీగా తగ్గాయి. టెలికాం సేవల కంపెనీలు

Read more

తగ్గుతున్న టెలికాం కస్టమర్లు

తగ్గుతున్న టెలికాం కస్టమర్లు ూ్యఢిల్లీ, మార్చి 24: భారత్‌ టెలికాం చందాదారుల సంఖ్య ఒకకోటి 17 లక్షలమందికి పడిపోయింది. జనవరినెలలో చిన్న ఆపరేటర్లు తమకస్టమర్లలో ఎక్కువ మందిని

Read more

టెలికాం రంగానికి కేబినెట్‌ ప్యాకేజీ

న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెలికాం రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర కేబినెట్‌ ముందుకొచ్చింది. టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు

Read more

తీవ్ర ఒత్తిడికి గురవుతున్న టెలికాం రంగం

న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని 2017-18 ఆర్థిక సర్వే విశ్లేషించింది. ముఖ్యంగా టెలికాంరంగంలోకి కొత్తగా ప్రవేశించిన రిలయన్స్‌ జియో మార్కెట్‌ సంక్షోభానికి కారణమైందని

Read more

టెలికాం రంగంలో 75 వేల ఉద్యోగాలు మాయం!

ముంబయి: భారత టెలికాం పరిశ్రమకు గ‌డ్డుకాలం న‌డుస్తోంది. ఏడాది కాలంలో ఈ రంగంలో 75,000 మంది ఉద్యోగాలు నష్టపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Read more

కనీస ఛార్జీలు అవసరం లేదు

కనీస ఛార్జీలు అవసరం లేదు టెలికాం కంపెనీలకు ట్రా§్‌ు వివరణ ముంబయి, జూలై 22: టెలికాం సంస్థలకు ట్రా§్‌ు మరోషాక్‌ ఇచ్చింది. కాల్స్‌, డేటా వినియోగానికి కనీస

Read more

టెలికం బిలియనీర్ల మధ్యనే స్పెక్ట్రమ్‌ వేలం

టెలికం బిలియనీర్ల మధ్యనే స్పెక్ట్రమ్‌ వేలం భారతీయ టెలికం రంగ కుబేరులు ఎయిర్‌వేవ్స్‌ వేలంద్వారా 65,789 కోట్ల వ్యయం చేసినా ప్రభుత్వ లక్ష్యం రూ.5.6 లక్షలకు ఏమాత్రం

Read more

టెలికాం స్పెక్ట్రమ్‌ వేలంలో పెరుగుతున్న పోటీ

టెలికాం స్పెక్ట్రమ్‌ వేలంలో పెరుగుతున్న పోటీ న్యూఢిల్లీ,అక్టోబరు 1: టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం పరంగా మూడో రౌండ్‌లోనికి వేలంప్రక్రియ ప్రవేశించింది. 2100 ఎంహెచ్‌ జడ్‌, 2500 ఎంహెచ్‌జడ్‌

Read more