కేంద్రం ఫై తెరాస వరి యుద్ధం : నేడు ప్రతి రైతు ఇంటి ఫై నల్ల జెండాలు ఎగురవేత
ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మండలస్థాయి నిరసనలు ,
Read more