దుబాయ్ లో తెలంగాణ యువతి కష్టాలు…స్పందించిన కెటిఆర్‌

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లిన ఓ యువతి వీడియోను చూసి స్పందించారు. దుబాయ్ వెళితే డబ్బులు సంపాదించుకోవచ్చని వెళ్లిన ఓ యువతి,

Read more