బీజేపీలో చేరబోతున్న తీన్మార్ మల్లన్న ..?

క్యూ న్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. మోడీ విధానాలు నచ్చి మల్లన్న బిజెపిలోకి చేరబోతున్నట్టు ప్రచారం

Read more