ఉన్నత ఉద్యోగానికి ఫెలోషిప్స్

పేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవారికి నాణ్యమైన విద్య అందించడానికి టీచ్‌ఫర్‌ ఇండియా కృషి చేస్తోంది. విద్య ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడం ఈ ఫెలోషిప్‌ లక్ష్యం.

Read more