చంద్రబాబుఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు

Amaravati: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటిఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ఇంట్లో ఉన్న వారికీ పోలీసులు ఆహారం అందించేందుకు అనుమతించలేదు.

Read more