నిరుద్యోగ మైనార్టీల‌కు ట్యాక్సీలు అంద‌జేత‌

హైదరాబాద్‌: నిరుద్యోగులైన 500 మంది ముస్లిం యువతకు మైనారిటీల సంక్షేమ శాఖ రూ.22 కోట్లతో ట్యాక్సీలను సమకూర్చనుంది. అర్హులైన ముస్లింలు ట్యాక్సీ నడుపుకొని స్వయం ఉపాధి పొందడానికి

Read more