టిఆర్ఎస్ పార్టీ ఫై ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

రాజకీయంగా తనను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ పార్టీలో కుట్ర జరుగుతోందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆరోపణలు చేసారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ..

Read more