టాటా ఇండికా ఉత్పత్తి నిలిపివేత!

న్యూఢిల్లీ: చిన్నకార్లను ఇష్టపడే మధ్య తరగతి ప్రజల ఆశలపై టాటామోటార్స్‌ నీళ్లు చల్లింది. తాజా సమాచారం ప్రకారం టాటా ఇండికా, టాటా ఇండిగో కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది.

Read more