కేన్స‌ర్ వ్యాధిపై ప‌రిశోధ‌న‌కు నోబెల్‌ పురస్కారం

స్టాక్‌హోమ్: వైద్యశాస్త్రంలో రెండుదేశాలకు చెందిన రోగనిరోధక నిపుణులు జరిపిన పరిశోధనలకుగాను 2018 నోబెల్‌ పురస్కారం లభించింది. జేమ్స్‌ పి.అల్లిసన్‌, టాసుకు హోంజోలను నోబెల్‌ కమిటీ ఈపురసాకరానికి ఎంపికచేసింది.

Read more