కేజీ రూ. 20 కు పడిపోయిన టమాటా ధర..

నిన్నటివరకు కేజీ టమాటా ధర రూ. 100 – 120 పలుకగా..ఈరోజు రూ. 20 కు పడిపోయింది. ఇది చూసి సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more