తాలిబన్ల కు భారీ దెబ్బ..సీనియర్​ కమాండర్ ను మట్టుపెట్టిన రెసిస్టెన్స్ ఫోర్స్

అఫ్గాన్‌ను ఆక్రమించుకన్న తాలిబన్లు..తాజాగా పంజ్‌షేర్‌ ను వశం చేసుకొని జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ఈ లోపే రెసిస్టెన్స్ ఫోర్స్ తాలిబన్ల కు భారీ షాక్ ఇచ్చారు.

Read more

తాలిబన్‌ సైపుల్లా మెహసూద్‌ హతం

ఇస్లామబాద్‌: తాలిబన్‌ కమాండర్‌ క్వారీ సైపుల్లా మెహసూద్‌ అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సాయుధ బలగాల దాడిలో హతమయ్యాడు. ఖోస్త్‌ ప్రావిన్‌ంసలోని గులూన స్థావరం సమీపంలో ఈ ఘటన జరిగింది.

Read more