మిఠాయిలు పంచుకున్న సరిహద్దు సైనికులు

న్యూఢిల్లీ: భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌-పాకిస్తాన్‌ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. పంజాబ్‌లోని వాఘా-అటారీ సరిహద్దు వద్ద బిఎస్‌ఎఫ్‌, పాకిస్తాన్‌ రేంజర్స్‌ దళాలు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నాయి.

Read more