మోడి ప్రమాణస్వీకారానికి విదేశి నేతలకు ఆహ్వానం!

న్యూఢిల్లీ: బిజెపి సార్వత్రిక ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమౌతుంది. మే 30న మోడి ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.

Read more