హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జిలు ప్రమాణం
అమరావతిః నేడు ఏపి హైకోర్టుకు నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు.
Read more