జ‌య‌రాంను క‌లిసిన స్వామిదాసు

ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంను కృష్ణా జిల్లా తిరువూరు శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్‌ శుక్రవారం సాయంత్రం మిల్పిటాస్‌లోని స్వాగత్‌ హోటల్‌లో సమావేశమయ్యారు.

Read more