వెంక‌య్య‌కు రాఖీ క‌ట్టిన సుష్మా

న్యూఢిల్లీ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా సందడిగా జరుగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదివారంనాడు రాఖీ కట్టారు.

Read more