పాండ్రంగిని దత్తత తీసుకున్న మంత్రి ప్రభు

విశాఖః కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు దత్తత గ్రామంలో నేడు పర్యటించారు. అల్లూరి సీతారామరాజు స్వస్థలమైన పద్మనాభ మండలం పాండ్రంగిలో సతీసమేతంగా పర్యటించారు. రైల్వే మంత్రిగా ఉన్న

Read more

పాతికేళ్ల‌ తర్వాత కొత్త పారిశ్రామిక పాలసీ

గౌహతి: భారత్‌కు కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పన జరుగుతోందని, 25 ఏళ్ల తర్వాత భారత్‌ పారిశ్రామికరంగానికి భవిష్యదర్శినిగా ఈ ప్రణాళిక ఉంటుందని కేంద్ర వాణిజ్యశాఖమంత్రి సురేష్‌ప్రభు వెల్లడించారు.

Read more