సేతుపతిని, దర్శకుడిని అరెస్టు చేయాలని హిజ్రాల డిమాండ్‌

సూపర్‌ డీలక్స్‌ చిత్రంతో హిజ్రాగా ప్రజల ముందుకు వచ్చిన విజయ సేతుపతి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఈ చిత్రంలో హిజ్రా పాత్రలో నటించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు.

Read more