ట్యాంక్‌బండ్‌పై మళ్లీ స‌న్‌డే ఫ‌న్‌డే సంబరాలు

ట్యాంక్‌బండ్ పై మళ్లీ సండే ఫ‌న్‌డే సంబరాలు మొదలుకాబోతున్నాయి. కరోనా కు ముందు నగర వాసులు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేసేవారు.

Read more