ద్వేష పంకానికి ప్రేమతోనే శుద్ధి

ద్వేష పంకానికి ప్రేమతోనే శుద్ధి జ్ఞానము రెండు విధాలు : 1. ప్రపంచ జ్ఞానము. 2. పారమార్థిక జ్ఞానము. పారమార్థిక జ్ఞానము నిత్యమైనది. ప్రపంచ జ్ఞానము అనిత్యమైనది.

Read more

మతాబుల కాంతులు

మతాబుల కాంతులు ‘కలకత్తాలో నెలరోజులుండి అక్కడ్నుంచి కర్నూలొచ్చాను. మాసం రోజుల్లోనే కడపకి మకాంమార్చాల్సి వచ్చింది. అదీ నచ్చలేదు. ఆ తరువాత మాసమంతా కాకినాడ రేవ్ఞలోనే గడిపాను. చాతుర్మాస్యం

Read more

వినోదాలు-విషాదాలు

వినోదాలు-విషాదాలు ఏ సంబంధం లేకుండా, ఎవరితోను సంబంధం లేకుండా జీవించటం సాధ్యపడదు. కాని, సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. విషాదం కూడా కలిసే ఉంటుంది. మనం

Read more

ఆచార్యదేవోభవ

ఆచార్య దేవోభవ ూఆత్మజ్ఞానము అనేది సమాచారం కాదు. సదాచారమూ కాదు. ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానము. కనుక ఆచార్యుని ద్వారానే పొందాలి. కనుక ఈ దశలో శ్రద్ధ ప్రముఖ

Read more

జ్ఞానమే శాశ్వతం

జ్ఞానమే శాశ్వతం అందాన్ని అందంగా చూడటం జ్ఞానం. అందాన్ని అందంగా చూడలేకపోవటం అజ్ఞానం. జ్ఞానాజ్ఞానములే కాదు, విశేషజ్ఞానం కూడా ఒకటుంది. సుందరమైన వస్తువ్ఞను సుంద రంగా దర్శించడమే

Read more

భర్తృహరి సుభాషితం

భర్తృహరి సుభాషితం సుభాషితం అంటే మంచిమాట. మంచి తెలిసిన మనిషి లేదా మహర్షి పలికిన మాట. మంచిని వాంఛిస్తూ చెప్పిన మాట. మనసును అనునయిస్తూ ప్రబోధించిన మాట.

Read more

ఏకైక వాంఛ

ఏకైక వాంఛ దీర్ఘకాల సుఖాన్ని ఒకవైపు ఆశిస్తూ, శీఘ్రకాల ఫలితాల కొరకు మరోవైపు శ్రమించటమే మానవ్ఞని జీవన విధానంలోని లోపాన్ని సుస్పష్టం చేస్తూ ఉంది. విద్యార్థి దశలోనే

Read more

నామసాధన

నామసాధన నోరులేనివారు, ఊరులేనివారు ఉండొచ్చేమో గాని పేరు లేనివారుండరు. అందరికీ పేర్లు ఉంటాయి. నామకరణం జరగకపోయినా ఎవరో ఒకరు నామం పెడతారు. ఆ తరువాత ఆ నామంతో

Read more

ప్రేమ ప్రవాహమే భక్తి

ప్రేమ ప్రవాహమే భక్తి మనసేమీ బాగలేదు. అలా సినిమాకెళ్దాం. మిత్రుల మధ్య గడుపుదాం అని పలుకుతూ ఉంటారు. అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. నిజమే. బావ్ఞంది. ఫలితమేమిటి?

Read more

శాంతి-సమరం

శాంతి-సమరం శాంతి. శాంతి. శాంతి. ఎక్కడ చూచినా ప్రపంచంలో ఇదే ఆక్రందన. ఇదే ఆకలి. యుద్ధాలు ఉన్నప్పుడే శాంతిని అన్వేషిస్తాం. ఆశిస్తాం. నేడు అందరూ శాంతినే అర్థిస్తున్నారు.

Read more

శాస్త్రమేవ శరణం

శాస్త్రమేవ శరణం దుఃఖపడవలసి వచ్చిందని చాలా మంది వ్యధ చెందుతూ ఉంటారు. దుఃఖం అనేది ఆలోచనా జనితమనే సత్యాన్ని ఎందరు గుర్తిస్తారు? ఆలోచించకుండా ఎవరూ దుఃఖానికి గురికారు.

Read more