4న పార్లమెంటుకు ఆర్ధికసర్వే

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త బడ్జెట్‌ను ఐదవ తేదీ ప్రవేశపెడుతున్న సందర్భంగా అంతకుముందురోజే గురువారం ప్రధాన ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ ఆర్ధికసర్వేను పార్లమెంట్‌లోప్రవేశపెడుతున్నారు.

Read more