జస్టిస్‌ పార్థివ దేహానికి నివాళులర్పించిన కెసిఆర్‌

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఈరోజు కన్నుమూసిన జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి నివాసానికి సిఎం కెసిఆర్‌ వెళ్లి ఆయన భౌతికకాయపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు.

Read more

విశ్రాంత జ‌స్టిస్ సుభాష‌ణ్‌రెడ్డి క‌న్నుమూత‌

హైద‌రాబాద్ః విశ్రాంత జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 76 ఏళ్లు. గత నెల రోజులుగా నగరంలోని గచ్చిబౌలీలో ఉన్న ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స

Read more