వెస్టిండీస్‌ కోచ్‌పై ఐసిసి వేటు

హైదరాబాద్‌: క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన కింద వెస్టిండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లాపై రెండువన్డే మ్యాచ్‌ల నిషేధంతో పాటు 100 శాతం జరిమానా, మూడు డీమెరిట్‌ పాయింట్లు వేసింది.

Read more