శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్ : నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎనిమిది గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

Read more

ఎస్సారెస్పీలో పెరిగిన విద్యుత్ప‌త్తి

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో మూడు టర్బయిన్లతో విద్యుదుత్పత్తి జరుగుతోందని ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ కాలువలో వదిలిన 5,500 క్యూసెక్కుల నీటిని

Read more

శ్రీ‌రాంసాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద ప్ర‌వాహాం

నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి

Read more

శ్రీరాంసాగ‌ర్‌కు కొన‌సాగుతున్న ఇన్‌ప్లో

నిజామాబాద్ః నిజాంసాగర్ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 13వేల150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు.

Read more

శ్రీరాంసాగర్‌లో పెరుగుతున్న వరద ఉధృతి

నిజామాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 26,375 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. ప్రస్తుతం నీటిమట్టం 1069.4 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం

Read more

శ్రీరాం జలకళ

శ్రీరాం జలకళ శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంఇ. ఇన్‌ఫ్లో 50వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. కాగా సింగూరు ప్రాజెక్టులో నీటి ప్రవాహం

Read more