భారీ వర్షాలతో పైర్లు నేలమట్టం… దిక్కుతోచని స్థితిలో రైతన్నలు

శ్రీకాకుళం: వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గడిచిన 24 గంటల్లో సోంపేటలో  18సెం.మీ..ల వర్షపాతం నమోదైంది. ఇచ్చాపురం-17, మందస-14, పలాస, కళింగపట్నం-11, టెక్కలి-9సెం.మీ..ల వర్షపాతం

Read more