నేటి అలంకారం (విజయవాడ కనకదుర్గ అమ్మవారు) శ్రీరాజరాజేశ్వరీదేవి”

అంబారౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీవైష్ణవీ బ్రహ్మాణీత్రిపురాంతకీ సురనుతాదేదీప్యమానోజ్జ్వలా చాముండాశ్రిత రక్షపోషజననీ దాక్షాయణీ పల్లవి చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ దసరా ఉత్సవాలలో దశమి తిధిన అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా

Read more