5జి ట్రయల్స్‌కు సర్వం సిద్ధం!

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో 5జి ట్రయల్స్‌కోసం అన్ని కంపెనీలను టెలికాం శాఖ అనుమతించింది. అమెరికా నిషేధించిన చైనా సంస్థ హువేయితోసహా అన్ని కంపెనీలను 5జి ట్రయల్స్‌కోసం అనుమతించింది.

Read more