సినీ పరిశ్రమ టెక్నీషియన్‌ ఏక్‌నాథ్‌ కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ టెక్నీషియన్‌ ఏక్‌నాథ్‌(70) కన్నుమూశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఏక్‌నాథ్‌ 55 ఏళ్ల క్రితమే సినీ పరిశ్రమలో పనిచేసేందుకు మద్రాసు వెళ్లిపోయారు. సినీ పరిశ్రమలో స్పెషల్

Read more