రష్యా యుద్ధ విమానాలపై దక్షిణ కొరియా కాల్పులు

సియోల్‌: రష్యాకు చెందిన రెండు టీయూ95 యుద్ధ విమానాలు ఈరోజు ఉదయం దక్షిణ కొరియా గగన తలంలోకి ప్రవేశించాయి. దీంతో దక్షిణ కొరియా వార్‌ప్లేన్స్ కాల్పులు జరిపాయి.

Read more