రెండో ఇన్నింగ్స్‌లో ద‌.ఆఫ్రికా 2వికెట్లు డౌన్‌

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా 286 పరుగులు చేయగా, టీమిండియా 209 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

Read more