పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రజినీకాంత్ రెండో కూతురు

రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే సౌందర్యకి కుమారుడు వేద్‌ కృష్ణ(మొదటి భర్తకి జన్మించిన) ఉండగా.. ఇప్పుడు మరో బిడ్డకు తల్లైంది.

Read more