దేశీయ ఎంటర్​టైన్మెంట్​ మీడియా వ్యాపారంలో భారీ ఒప్పందం

ప్రముఖ జీ ఎంటర్​టైన్మెంట్​ లిమిటెడ్​, సోనీ పిక్చర్స్​తో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఇరు కంపెనీలు లీనియర్​ నెట్​వర్క్​లు, డిజిటల్ ఆస్తులు, నిర్మాణ వ్యవహారాల వంటివి

Read more