సోనియాకు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌: మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభకు సోనియాతోపాటు రాహుల్‌ గాంధీ కూడా వస్తున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ బేగం పేట విమానాశ్రయానికి చేరుకున్నారు.

Read more