మరో ఇద్దరు భారతీయులకు బైడెన్‌ కీలక పదవులు

హూస్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరో ఇద్దరు భారతీయ సంతతి నిపుణులను ప్రజాసేవలో నియమించారు. సోనాలి నిజావన్‌ను అమెరికార్ప్స్ స్టేట్ అండ్ నేషనల్ డైరెక్టర్‌గా నియమితులవగా..

Read more