మెరుగైన పని సామర్థ్యంతోనే ఉత్తమ ఫలితాలు: ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు

హైదరాబాద్‌: మెరుగైన పనితీరు కనపరిచిన కార్మికులకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని టిఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ తెలిపారు. బుధవారం కళాభవన్‌లో జరిగిన హైమైలేజ్‌ అవార్డుల ప్రధానోత్సవంలో సంస్థ

Read more