దుబాయ్ లో ‘స్నేహమేరా జీవితం’ ట్రైలర్ లాంచ్ !

ఆర్య, శంభోశివ శంభో, చందమామ సినిమాలతో నటుడు శివ బాలాజీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా శివ బాలాజీ హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘స్నేహ‌మేరా జీవితం’.

Read more