ఆమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ మరిన్ని ఆఫర్లతో ప్రారంభం

ముంబయి: ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన సైట్‌లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించింది. నేటి (బుధవారం)నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనుంది.

Read more