సిక్సులతో మెరిసిన షమీ.. కోహ్లీ ముసిముసి నవ్వులు

తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులకు భారత్ ఆలౌట్ క్రైస్ట్‌చర్చ్‌: టీమిండియా ఫేమస్‌ బౌలర్‌ మహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రాలు కాసేపు న్యూజిలాండ్ బౌలర్లను ఆడుకున్నారు.

Read more