మైత్రి తో సీతారామం డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ..

అందాల రాక్షసి మూవీ తో ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా పరిచమైన హనురాఘవాపుడి..మొదటి సినిమాతోనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని అందించి యూత్ ను ఆకట్టుకున్నాడు.

Read more

నాని తో రొమాన్స్ చేయబోతున్న సీత..

సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాగూర్‌..నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సీతారామం మూవీ తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ పట్టిపడేసింది మృణాల్‌ ఠాగూర్‌.

Read more