ఘనంగా సితార జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌: నిత్యం సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉండే ‘సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు వీలు దొరికినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు మక్కువ చూపుతారు. పిల్లలతో సరదా సరదాగా గడిపేందుకు ఇష్టపడతారు.

Read more