సిరిసిల్లలో రోడ్డు ప్రమాదం తండ్రి, ఇద్దరు కుమారులు మృతి

సిరిసిల్ల: జిల్లాలోని బైపాస్‌రోడ్డులో ఈరోజు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు కంటైనర్‌ రెండు కూడా ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వారు

Read more