డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. అనారోగ్య కారణంతో శనివారం రాత్రి చెన్నైలో ఆమె మృతి చెందారు.
Read moreసీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. అనారోగ్య కారణంతో శనివారం రాత్రి చెన్నైలో ఆమె మృతి చెందారు.
Read more