మూడు బిజెపి కార్యాలయాలపై దాడి

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి మూడు బిజెపి పార్టీకి చెందిన కార్యాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్యలయాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి జెండాలను చింపేశారు.

Read more