శిఖా చౌదరి, పద్మశ్రీలను విచారించనున్న పోలీసులు

హైదరాబాద్‌: పారిశ్రామిక వేత్త జయరామ్‌ హత్య కేసుకు సంబంధించి శిఖా చౌదరిని, శ్రీనివాస్‌, పద్మశ్రీని పోలీసుసలు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసును జూబ్లిహిల్స్‌ పోలీసులు టేకప్‌ చేస్తున్నారు.

Read more