సియాచిన్‌లో మంచు తుఫాన్ బీభత్సం

సియాచిన్ : సియాచిన్‌లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఎనిమిది మంది సైనికులు మంచు తుఫాన్ లో చిక్కుకున్నారు. మంచు తుఫాన్ కారణంగా ఇద్దరు సైనికులు చనిపోయారు.

Read more

రాజ్‌నాథ్‌ సింగ్‌ సియాచిన్‌ పర్యటన

సియాచిన్‌: రక్షణమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రాజ్‌నాథ్‌ సింగ్‌..ఇవాళ కశ్మీర్‌లోని సియాచిన్‌ గ్లేసియర్‌లో పర్యటించారు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులతో రాజ్‌నాథ్‌ కాసేపు ముచ్చటించారు.

Read more